top of page
  • Facebook
  • Twitter
  • Instagram

D E S C R I P T I O N

పాండవులు – అయిదుగురూ ఒకొక్క విశేష శక్తి సంపన్నులు. కాని భీముని వ్యక్తిత్వమే వేరు. మహాబలుడు
, ఒక్కచేత ప్రపంచమునంతటినీ జయించగల ధీరమూర్తి. పాండవులకు చిక్కులు ఏర్పడ్డప్పుడల్లా, వారిని రక్షించిన శూరుడు. దుర్యోధనాదులు త్రాళ్ళతో కట్టి నీటముంచినా, సర్పాలతో కరిపించినా, అన్నంలో విషం పెట్టినా, తామున్న లక్క ఇంటికి నిప్పంటించి మాడ్చి చంపాలని చూచిన, ఏ మాత్రం చలించకుండా ఆకాశమంత ఎత్తున నిలచి అన్నిటా, అన్ని వేళలా తుది విచయానికి సంకేతమైన ఆజ్ఞాపాలనకు సంకేతంగా నిలచినవాడు భీముడు. అతని హృదయాన్ని ఒక నవీన ధోరణిలో చిత్రించిన భాగం “భీమడు” తమగై ప్రత్యేక రాజధానిని నిర్మాణం చేయించేదాకా విశ్రమించిన సరళ, సరస హృదయుడు, ప్రేమార్ధుడు – భీముడు.

భీముడు

$10.00Price
Quantity
Product Release Period :: January'2026

Author:             భండారు సదాశివరావు
Language:         Telugu
Pages:              202
Topics:              35

bottom of page